హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా ప్రజలకు కీలక సూచనలు

ASR: జిల్లా ప్రజలకు పోలీసులు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఇన్వెస్ట్‌మెంట్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి..! అని పిలుపునిచ్చారు. అధిక లాభాలు వస్తాయని చెప్పే నకిలీ పెట్టుబడి యాప్‌లు, వెబ్‌సైట్లను నమ్మవద్దని సూచించారు. అత్యాశకు లోనై ముందు వెనుకా ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టవద్దని హితవు పలికారు.