ADB: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాఖీ ప్రతీక అని హెచ్‌ఎం రావుల శంకర్ పేర్కొన్నారు. గురువారం బోథ్ మండలంలోని ధనుర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రాఖీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోదరి తన సోదరుని క్షేమం కోరుతూ రాఖీ కట్టి, రక్షణగా నిలుస్తానని సోదరుడు హామీ ఇచ్చే గొప్ప సాంప్రదాయం మనదేనని విద్యార్థులకు వివరించారు.
తెలంగాణ
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాఖీ ప్రతీక: రావుల శంకర్


