PLD: జిల్లాలో ఇనుము, రాగి, సీసం, సున్నపురాయి, నాపరాయి వంటి సహజ ఖనిజ వనరుల గుర్తింపు కోసం ప్రభుత్వం ప్రత్యేక సర్వే చేపడుతోంది. ఇందులో భాగంగా హెలికాప్టర్ ద్వారా అతి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ, ప్రత్యేక పరికరాల సహాయంతో అన్వేషణ సాగిస్తున్నారు. ఇప్పటికే దాచేపల్లి మండలం మాదినపాడు పరిసర ప్రాంతాల్లో పలుమార్లు ఈ సర్వే నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ఖనిజ నిక్షేపాల అన్వేషణ


