హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉపాధ్యాయులకు మంత్రి అభినందనలు

PPM: మెగా DSCలో ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన ఉంగరాల కవిత, కోట ప్రవీణ్‌కుమార్‌లను సాలూరులో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గురువారం అభినందించారు. ఈ సందర్భంగా వారితో ఆప్యాయంగా మాట్లాడి, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మెగా DSCను ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిందని, ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు లభించాయని తెలిపారు.