NLR: ఉదయగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. రసాయన శాస్త్రం, తెలుగు సబ్జెక్టులలో ఖాళీలు ఉన్నాయన్నారు. ఆయా సబ్జెక్టులలో పిజీలో 50 శాతంతో పాస్ అయిన వారు అర్హులన్నారు. ఈనెల 30వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా దరఖాస్తులు కళాశాలలో అందజేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం


