హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు

VSP: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఆధ్యాత్మికత, సేవాభావానికి వారధిగా నిలుస్తాయని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గురువారం డాబాగార్డెన్స్ వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం ప్రెస్‌క్లబ్‌లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీపీ శంకబ్రత బాగ్చీ మాట్లాడుతూ.. సేవాభావాన్ని అలవర్చుకోవాలని అన్నారు.