ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలైన గొట్టిపడియ, అక్కచెరువు తండాలను కలెక్టర్ విజయ సునీత పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డీఆర్వో వెంకట శివరామిరెడ్డితో పాటు జిల్లాస్థాయి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాసితుల నుంచి వినతులను స్వీకరించి, సమస్యల పరిష్కారానికి అధికారులతో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
వెలిగొండ ముంపు గ్రామాల్లో కలెక్టర్


