హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

త్రిపుర సుందరిని దర్శించుకున్న జడ్జి

ప్రకాశం: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి త్రిపురాంతకంలోని బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయాన్ని గురువారం సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో కుటుంబ సభ్యులతో కుంకుమార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు ఆయనకు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.