అన్నమయ్య: రాజంపేట పాత బస్టాండ్‌లో బస్సుల కోసం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు సర్వీసులు సమయానికి రాకపోవడంతో గంటకుపైగా బస్టాండ్‌లోనే వేచి ఉండాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సు సర్వీసులను సక్రమంగా నడిపించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్టీసీ సర్వీసులపై ప్రయాణికుల ఆగ్రహం


