ATP: SIR పరిశీలనలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారకా నగర్ మండలంలోని 65, 66, 67 సచివాలయాలను సందర్శించారు. ఓటరు జాబితా సవరణను వేగవంతంగా, పారదర్శకంగా చేపట్టాలని సిబ్బందిని కోరారు. దొంగ ఓట్లను తొలగించడమే తమ విధానమని తెలిపారు. ఫామ్ 6, 7, 8ల దరఖాస్తులు, అభ్యంతరాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పరిశీలన


