హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎన్నికల హామీల అమలుకు సీఎం కృషి: MLA

HNK: తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు,పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ)హెచ్‌ఎన్‌కే జిల్లా ఆధ్వర్యంలో గురువారం సుబేదారి కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని అన్నారు.