హైదరాబాద్: 28°C
తెలంగాణ

'NEET-PG పరీక్షకు సర్వం సిద్ధం'

NZB: ఈ నెల 30న ఆదివారం నిజామాబాద్‌లో నీట్‌-పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అర్సపల్లి, మల్లారం కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. కేంద్రాల పరిసరాల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సెక్షన్‌ 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ అమల్లో ఉంటుందని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు.