SKLM: న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని శ్రీకాకుళం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూనా రాజారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బార్ అసోసియేషన్ సభ్యులు, జూనియర్ న్యాయవాదులు గురువారం ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ జంక్షన్ వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో న్యాయవాదులపై భౌతిక దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
'రక్షణ చట్టం అమలు చేయాలి'


