నెల్లూరు నగరంలోని స్థానిక మూలాపేట ప్రాంతంలోని ఇరుకళల అమ్మవారి దేవస్థానం సమీపంలో పలు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు నిలుచునే బస్సు షెల్టర్ వ్యర్ధాలతో నిండిపోయి అపరిశుభ్రంగా ఉంది .ఈ విషయాన్ని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ దృష్టికి తీసుకొని వచ్చారు. ఆయన ఆదేశాల మేరకు బస్సు షెల్టర్ ప్రాంగణాన్ని శుభ్రం చేసి కొత్త హంగులతో తీర్చిదిద్దారు.
ఆంధ్రప్రదేశ్
సరి కొత్త హంగులతో బస్ స్టేషన్


