హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మారాల రిజర్వాయర్‌కు నీరు విడుదల

SS: బుక్కపట్నం మండలం మారాల రిజర్వాయర్‌కు హంద్రీనీవా కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి నియోజకవర్గ, కూటమి ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రిజర్వాయర్‌కు నీరు చేరడంతో రైతులు, స్థానిక ప్రజల్లో ఆనందం వ్యక్తమైంది. సాగునీటి అవసరాలకు నీరు ఉపయోగపడుతుందని తెలిపారు.