ASR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 29న గాజువాకలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్. గోవిందరావు గురువారం తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5:30గంటల వరకు జరిగే ఈ మేళాలో 50 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు.10వ తరగతి అర్హత ఉన్న యువత హాజరుకావచ్చని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 29న మెగా జాబ్ మేళా


