ATP: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాప్తాడు మండలం బండమీదపల్లికి చెందిన అంకె భాస్కరప్ప, అనంతపురం రూరల్ మండలం సోమలదొడ్డికి చెందిన దాసరి రామకృష్ణ కుటుంబాలకు మంజూరైన టీడీపీ ప్రమాద బీమా పత్రాలను ఎమ్మెల్యే పరిటాల సునీత అందజేశారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మంజూరైన పత్రాలను అంకె నాగలక్ష్మి, దాసరి వేణుగోపాల్‌లకు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
బీమా పత్రాలు అందజేసిన పరిటాల సునీత


