SS: పెనుకొండలో రూ.75 లక్షల విలువైన నూతన అధునాతన ఫైర్ ఇంజన్‌ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత జెండా ఊపి ప్రారంభించారు. వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 25 నూతన ఫైర్ ఇంజన్లను అందుబాటులోకి తేవడం శుభ పరిణామమన్నారు. అత్యవసర సమయాల్లో వేగంగా సేవలు అందించి ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించవచ్చని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఫైర్ ఇంజన్‌ను ప్రారంభించిన మంత్రి


