హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VRO కుటుంబాన్ని ఆదుకోవాలి

NDL: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన VRO హరి చంద్ర కుటుంబాన్ని అన్నివిధాలు ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ (ఎం.ఎల్) పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. పగిడ్యాల మండలం, ప్రాతకోటలో హరి చంద్ర కుటుంబాన్ని ఆయన నేడు పరామర్శించారు. కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంన్న వారిని ఆదుకోవాలన్నారు.