హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పబ్లిక్ అండర్‌టేకింగ్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే

కోనసీమ: విజయవాడ వెలగపూడిలోని ఏపీ అసెంబ్లీ కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ అండర్‌టేకింగ్ కమిటీ సమావేశంలో పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన అంశాలపై కమిటీ సభ్యులతో చర్చించారు. సంస్థల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.