TPT: గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్‌పై ఇటీవలే వైసీపీలో చేరిన పల్లి కోటేశ్వరరావు చేస్తున్న వ్యాఖ్యలు మంచిది కాదని ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకుడు కేఆర్ దాసరి పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఎమ్మెల్యేపై ఇష్టం వచ్చిన రాతలు రాస్తూ ఇక్కడ ఏదో దోపిడీ జరుగుతుందని దానికి ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని పేర్కొనడం సమంజసం కాదన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు తగదు


