హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బస్టాండ్‌కి అదనపు సర్వీసులు ఏర్పాటు చేయాలి'

E.G: కొవ్వూరు నియోజకవర్గ ప్రజల రవాణా అవసరాలకు అనుగుణంగా అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని కోరుతూ APSRTC RM YSN మూర్తి, కొవ్వూరు డిపో DM ఎన్. నాయక్ గురువారం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా బస్టాండ్‌లో ప్రధాన బస్సు సర్వీసులకు హాల్టులు కల్పించాలని, ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు బస్సు సర్వీసులను నడపాలని కోరారు.