NDL: నందికొట్కూరు పట్టణంలో గురువారం ఎమ్మెల్యే జయ సూర్య అధికారులతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు. పట్టణంలో సెంట్రల్ లైటింగ్ రోడ్ల విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం పట్టణంలోని పలు కాలనీలలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే


