పార్వతీపురం: జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు పి. సంగం డిమాండ్ చేశారు. పెదమరికి పంచాయతీ కొత్తవూరు గ్రామంలో రైతుల పంటలను పరిశీలించిన ఆయన, వర్షాలు లేక పంటలు మొలక దశలోనే ఎండిపోతున్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి'


