W.G: సీఎం నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ ఒకటో తేదీన మొగల్తూరులో పర్యటనకు అనువైన స్థలాల ఎంపికకు జేసి కల్పశ్రీ విప్ బొమ్మిడి నాయకర్‌తో కలిసి పరిశీలించారు. చాపర్ లాండింగ్, ప్రజా వేదిక, కేడర్ నాయకులతో సమావేశం ఏర్పాటుకు స్థలాలను గురువారం పరిశీలించారు. వారి వెంట RDO దాసి రాజు, DSP మేక సుధాకర్ రావు, పలు శాఖల అధికారులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సీఎం పర్యటనకు స్థలాల పరిశీలన


