హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బలుసులమ్మ తల్లికి కోటి పువ్వుల అర్చన

W.G: తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ శ్రీ శ్రీ బలుసులమ్మ తల్లి అమ్మవారికి శుక్రవారం ఉదయం అత్యంత వైభవంగా 'కోటి పువ్వుల అర్చన' జరగనుంది. ఈ మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆలయ కమిటీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ అర్చనలో తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.