TPT: రేణిగుంట రైల్వేస్టేషన్ 164వ వార్షికోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. స్టేషన్ ఏర్పాటై, తొలి రైలు పరుగులు తీసి 164 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. గుంతకల్ డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. రైల్వే అధికారులు, సిబ్బంది పాల్గొని స్టేషన్ చారిత్రక ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
రేణిగుంట రైల్వేస్టేషన్‌కు 164 ఏళ్లు


