కొలంబో వేదికగా SL - IND రెండో టెస్టు ఐదో రోజు లంచ్ బ్రేక్ తర్వాత భారత్ బౌలర్లకు 1 వికెట్ దక్కింది. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న లంక లంచ్ బ్రేక్ సమయానికి స్కోర్ 329/6. బ్రేక్ తర్వాత వేసిన ఓవర్‌లో ఒక వికెట్ పడటంతో 37 ఓవర్లకు ఒక వికెట్ పడినట్లు అయింది. ప్రస్తుతం శ్రీలంక స్కోరు 104.4 ఓవర్లకు 330/7.
క్రీడలు
ఎట్టకేలకు వికెట్ తీసిన భారత్


