CTR: రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని వైసీపీ పార్టీ చిత్తూరు కార్యాలయంలో పలువురు మహిళలు నియోజకవర్గ ఇంఛార్జ్ విజయానంద రెడ్డికి గురువారం రాఖీలు కట్టారు. వారికి ఆయన పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సోదరీ, సోదర భావాన్ని పెంపొందించే రాఖీ పండుగ అందరికీ మేలు చేకూర్చాలని ఆయన ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
'అందరికీ మేలు చేకూరాలి'


