హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అన్నవరం కొండపై ఉద్రిక్తత

KKD: పవిత్ర పుణ్యక్షేత్రం అన్నవరం కొండపై మందుబాబులు గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో వీరంగం సృష్టించారు. ఉచిత కళ్యాణ మండపాల వద్ద ఎదురుగా వస్తున్న కారు డ్రైవర్తో వీరు వివాదానికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మద్యం తాగిన వారిని టోల్ గేట్ దాటించి పైకి ఎలా అనుమతించారని భక్తులు విస్మయం వ్యక్తం చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.