ELR: ఉంగుటూరు మండలం చేబ్రోలు జాతీయ రహదారి వద్ద గురువారం బైక్ అదుపుతప్పి పడిపోవటంతో ఓ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఉండి మండలం కలిగొట్ల గ్రామం చెందిన మెట్ట నాగేశ్వరరావు (65) పూళ్ల వెళుతుండగా చేబ్రోలు వద్ద అదుపుతప్పి బోల్తా పడ్డాడు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి


