NLR: కోవూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుజాత గురువారం నిరుద్యోగులకు పలు సూచనలు చేశారు. ప్రధానమంత్రి కౌసల్య వికాస్ యోజన పథకం ద్వారా నిరుద్యోగులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఉంటుందని తెలిపారు. ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు చూపిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నిరుద్యోగులు అవకాశాన్ని వినియోగించుకోండి'


