ASF: తిర్యాణి మండలంలోని మంగి, కౌటగం, గుండాల గ్రామాల్లో సరైన రహదారి సౌకర్యం లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిసిన ప్రతిసారీ రహదారుల గుండా ప్రయాణించాలంటే నరకం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయంలో ఆసుపత్రులకు వెళ్లేందుకు, విద్యార్థులు పాఠశాలలకు చేరేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: తిర్యాణి మండల ప్రజల ప్రయాణ కష్టాలు తీరేదేన్నడు?


