NLR: బుచ్చి పట్టణం శాంతినగర్ 8వ వార్డులోని సమస్యలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చొరవతో పరిష్కరించుకుంటున్నామని వైస్ ఛైర్మన్ నస్రిన్ తెలిపారు. శాంతినగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న సైడు కాలువల పనులను ఆమె పరిశీలించారు. రాబోయే రోజుల్లో శాంతినగర్ లోని మిగతా ప్రాంతాలలో రోడ్లు డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే సహకారంతో వార్డు అభివృద్ధి: వైస్ ఛైర్మన్


