కోనసీమ: సఖినేటిపల్లి మండలం ఉయ్యూరివారి మెరకలో టీడీపీ నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి సంక్షేమం” డోర్ టు డోర్ కార్యక్రమంలో రాజోలు టీడీపీ ఇన్‌ఛార్జ్ గొల్లపల్లి అమూల్య పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
సఖినేటిపల్లి మండలంలో టీడీపీ ప్రచారం


