హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫాలో-ఆన్ ఇచ్చి గెలిచిన జట్లు ఇవే..!

టెస్టు క్రికెట్ చరిత్రలో ఫాలో-ఆన్ ఇచ్చి విజయం సాధించిన మ్యాచ్‌లలో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ 10, 18 పరుగుల తేడాతో రెండుసార్లు విజయం సాధించింది. AUSపై భారత్ 171 పరుగుల తేడాతో గెలవగా, ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ 1 పరుగు తేడాతో నెగ్గింది. కాగా, టెస్టు చరిత్రలో అత్యధికంగా 52 సందర్భాల్లో ఫాలో-ఆన్ ఇచ్చిన ENG జట్టు, కేవలం రెండుసార్లు మాత్రమే విజయాన్ని నమోదు చేయడం విశేషం.