BPT: ఎస్‌ఎల్ గుడిపాడు గ్రామంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం రూ.40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్లను ప్రారంభించారు. గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఇంటింటికి తెలుగుదేశం'లో పాల్గొన్న మంత్రి


