హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేపాల్ వరద మృతులకు నివాళులు

KKD: నేపాల్‌లో సంభవించిన భారీ వరదల్లో మృతిచెందిన వారికి జగ్గంపేట లోని స్వామి వివేకానంద విద్యా సంస్థల్లో ఘన నివాళులు అర్పించారు. సంస్థల అధినేత ఒమ్మి రఘురామ్ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా రఘురామ్ మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల్లో బాధితులకు అండగా నిలవాలన్నారు.