కృష్ణా: అవనిగడ్డ డిగ్రీ కళాశాల మైదానంలో సబ్-జోన్ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 29న స్పోర్ట్స్ డే సందర్భంగా గురువారం క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా టీడీపీ ఇంఛార్జ్ విక్కూర్తి శ్రీనివాసరావు హాజరై కబడ్డీ పోటీలను ప్రారంభించారు. క్రీడలు శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ పెంపొందిస్తాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
క్రీడలతో విద్యార్థుల్లో శారీరక, మానసిక వికాసం


