హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత'

AKP: ఓ పక్క సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లు హోంమంత్రి అనిత పేర్కొన్నారు. గురువారం ఎస్ రాయవరం మండలం వమ్మవరంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు. మండల టిడిపి అధ్యక్షులు అమలకంటి అబద్దం పాల్గొన్నారు.