VZM: కొత్తవలస ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి తగరపువలస వెళ్ళే రూట్ నంబర్ 888K బస్సు గత నాలుగు రోజుల క్రితం ఆకస్మికంగా రద్దు చేసినట్లు HIT TVలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన డీపీటీవో అప్పలనాయుడు (విశాఖ), రద్దు చేసిన బస్సును తక్షణమే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. దీంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ HIT tvకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'HIT TV' కథనానికి స్పందించిన ఆర్టీసీ అధికారులు


