హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలి: సింధూర

సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కోరారు. తాగునీటి అవసరాల కోసం ZP నుంచి రూ. 4 కోట్ల 12 లక్షల నిధులు మంజూరు చేయాలని ZP ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, సీఈవో విజయలక్ష్మిలకు విజ్ఞప్తి చేశారు. సర్వసభ్య సమావేశంలో ఎంపీ పార్థసారథి పాల్గొన్నారు.