హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ఇతరుల మేలుకోరడమే నిజమైన మతం'

NDL: ఎవరి మతాలను వారు గౌరవిస్తూ, పొరుగు వారి మేలు కోరుకోవడమే నిజమైన మానవత్వమని ముఖ్య వక్త ముస్తాక్ అహ్మద్ తెలిపారు. బేతంచెర్లలో హిందూ, ముస్లింలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అన్ని మతాల సారాంశం అట్టడుగు వర్గాలకు తోడ్పాటు అందించడమేనని, మానవతా విలువలతో భయభక్తులతో జీవించే వారే భగవంతుని స్వరూపమని పేర్కొన్నారు.