వెస్టిండీస్ ప్లేయర్ సునీల్ నరైన్ అరుదైన రికార్డు సాధించాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు (650) తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. 'CPL'లో భాగంగా 'TNR' తరఫున సెయింట్ లూసియా కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా సునిల్ నరైన్ ఈ ఫీట్ నమోదు చేశాడు. 736 వికెట్లతో ఆఫ్గాన్ ప్లేయర్ రషీద్ ఖాన్ మొదటి స్థానంలో ఉన్నాడు.
క్రీడలు
సునీల్ నరైన్ అరుదైన రికార్డు


