VSP: మల్కాపురం సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని జోన్-2 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బీకే నాయుడు బుధవారం తెలిపారు. సెయింట్ ఆన్స్ కళాశాల, ఇండస్ట్రియల్ కాలనీ, రామకృష్ణాపురం, వెంకన్నపాలెం, ప్రియదర్శిని కాలనీ, జనతాకాలనీ ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం


