NDL: హైదరాబాద్‌లోని ఆర్య కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం సాయంత్రం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఐఏఎస్ కుమార్తె త్రిలోక్య పావని-ప్రభాస్ వివాహ వేడుకకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మంత్రి బీసీ శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సీఎస్ కుమార్తె వివాహ వేడుకల్లో మంత్రి బీసీ


