NLR: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తనపై అభియోగాలు మోపుతూ మానసికంగా గురి చేస్తున్నారని టీడీపీ నేత ఆరోపించారు. బుధవారం కావలి జర్నలిస్ట్ క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. తాను, ఎమ్మెల్యేను రూ. 50 లక్షలు అడిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను ఎలాంటి డబ్బులు అడగలేదని, అడిగినట్లు నిరూపించాలని సవాల్ చేశారు. ఈ ప్రచారాన్ని ఖండించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కావలి ఎమ్మెల్యే పై టీడీపీ నేత ఆరోపణలు


