మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో మేల్ నుంచి ఫీమేల్‌గా మారిన ట్రాన్స్‌జెండర్ ప్లేయర్లు ఆడే దానిపై ఐసీసీ నిషేధం విధించింది. అయితే, డొమెస్టిక్ టోర్నీలపై ఆయా దేశాల బోర్డులదే తుది నిర్ణయం. భారత్‌లో దీనిపై స్పష్టమైన విధానం లేనప్పటికీ, ఆస్ట్రేలియాలో నిబంధనలు ఉండటంతోనే సీనియర్ కోచ్ సంజయ్ బంగర్ కుమార్తె అనయా బంగర్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
క్రీడలు
ట్రాన్స్‌జెండర్ ప్లేయర్లపై ఐసీసీ నిషేధం..!


