హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్‌నగర్‌లో VHPS పతాక ఆవిష్కరణ

MBNR: వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 9 గంటలకు మహబూబ్‌నగర్ తెలంగాణ చౌరస్తాలో VHPS పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. జిల్లాలోని దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమితి జిల్లా అధ్యక్షుడు కోడిగంటి జైపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.