హైదరాబాద్: 28°C
తెలంగాణ

TGEJAC మహాధర్నాకు ప్రభుత్వ వైద్యుల మద్దతు

MBNR: ​ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిర్వహించిన TGEJAC మహాధర్నాకు మహబూబ్ నగర్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ ధర్నాలో అసోసియేషన్ తరఫున డాక్టర్ శివకాంత్, సభ్యులు ప్రత్యక్షంగా పాల్గొని సంఘీభావం తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.